Pawan Kalyan Unveils Student’s Battery Bicycle | Inspirational Innovation by Rajapu Sidhu | 2025
Deputy CM Pawan Kalyan unveiled a battery cycle made by a student. He took a student on the cycle and rode it around. Rajapu Siddhu, an intermediate student from Vizianagaram district, designed a battery-powered cycle at a very low cost. Pawan Kalyan congratulated Sidhu for making a battery cycle at a young age.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ విద్యార్థి తయారు చేసిన బ్యాటరీ సైకల్ ను ఆవిష్కరించారు. ఆ సైకిల్ పై విద్యార్థిని ఎక్కించుకుని చక్కర్లు కొట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. చిన్న వయస్సులోనే బ్యాటరీ సైకిల్ తయారు చేసిన సిద్ధూను పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకున్నారు. సిద్ధు ఆలోచనలు తెలుసుకుని డిప్యూటీ సీఎం ఆశ్చర్యపోయారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి బాగుందన్నారు.
#dcmpawankalyan
#batterycycle
#siddhu
Also Read
శెభాష్ తమ్ముడు.. పవన్ కళ్యాణ్ మనసు గెలిచిన కుర్రాడు.. యువకుడికి ఊహించని గిఫ్ట్ :: https://telugu.filmibeat.com/politics/ap-dy-cm-pawan-kalyan-applauds-inter-students-battery-cycle-innovation-158467.html?ref=DMDesc
HariHara VeeraMallu: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే? :: https://telugu.filmibeat.com/whats-new/pawan-kalyans-hari-hara-veera-mallu-pre-release-event-date-and-venue-details-158451.html?ref=DMDesc
రేణు దేశాయ్ రెండో పెళ్లి.. ఎప్పుడంటే? :: https://telugu.filmibeat.com/heroine/ap-dy-cm-pawan-kalyan-ex-wife-renu-desai-gives-clarity-on-her-seconfd-marriage-158405.html?ref=DMDesc